10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మెటీరియల్ అందజేత... భార్గవ్ హెల్ప్ లైన్ వితరణ. కె.వి.ఆర్.

విజయనగరం,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) 10 వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మెటీరియల్ అందజేత* గుర్ల మండలం, *ZPHస్కూల్ పెదబంటుపల్లి 10 వ తరగతి విద్యార్థులకు* పరీక్షలలో ఉపయోగపడే విధముగా SCERT వారిచే రూపొందించబడిన ఇంగ్లీష్ మెటీరియల్ 60 మంది విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు *శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారి* చేతుల మీదుగా అందజేసిన *భార్గవ్ హెల్ప్ లైన్* వ్యవస్థాపకులు *శ్రీ కంది వెంకటరమణ*.🙏🏾🌹