ఏపీ స్టేట్ ఓపెన్ చెస్  టోర్నమెంట్,--2026 మే 3 విశాఖలో  - వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరుగును.