దివంగత మాజీ బక్కన్నపాలెం సర్పంచ్ పోతిన వెంకటరమణ బాబు( 222 ఓనర్ ) కుమారుడు మూర్తి బాబు ద్వితీయ కుమారుడు లావణ్యాస్ పుట్టినరోజు వేడుక లో వారిని ఆశీర్వదించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక... బక్కనపాలెం దుర్గాలమ్మ ఆలయ పురోహితులు ఆశీర్వాదం అనేకమంది పెద్దల ఆశీర్వాదం అందించిన స్థానిక ప్రజలు.
పోతిన మూర్తి బాబు ద్వితీయ కుమారుడు లావణ్యాష్ ను ఆశీర్వదించిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డాక్…