వి 201 ఏ రీజియన్ టు జోన్ టు ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం కప్పరాడ మాతృ ప్రేమ వృద్ధాశ్రమంలో నిరాశ్రయులైన వృద్ధులకు మంగళవారం ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనం ఏర్పాటు చేసిన గట్టా కామేశ్వరి. శ్రీరామ నామం కోటి సార్లు లిఖిత జపం రామకోటి వ్రాసిన సందర్భంగా ఆమె నిరాశ్రయులైనవృద్ధులకు సేవ చేశారు. జై వాసవి జై జై వాసవి.వి 201 ఏ రీజియన్ టు.జోన్ టు. వాసవి క్లబ్ ఎం వివి సిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం కప్పరాడలో మాతృ ప్రేమ వృద్ధాశ్రమం లో ఉదయం టిఫిన్, సాయంత్రం అన్నదానాన్ని చేసిన గట్టా కామేశ్వరి. శ్రీరామ నామం అత్యంత భక్తి శ్రద్ధలతో కోటి సార్లు రామకోటి రాసిన సందర్భంగా ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )జై వాసవి.. జై జై వాసవి 🙏తేదీ 22.09.2026 , మంగళవారం నాడు ఉదయం 07 గంటల 30 నిమిషాలకు వి 201 ఏ , రీజియన్ 2 జోన్ 2 నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో మాతృప్రేమ వృద్ధాశ్రమం, కప్ప రాడ, విశాఖపట్నం నందు శ్రీమతి గట్టా కామేశ్వరిగారు *శ్రీరామ* నామం అత్యంత భక్తితో కోటి సార్లు లిఖిత పూర్వక రామకోటి పూర్తి చేసిన శుభ సందర్భంగా,వారి ఆర్థిక సహాయంతో వృద్ధాశ్రమంలోని ఆశ్రయులకు,ఉదయం ఫలహారం సదుపాయం, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమంలో క్లబ్బు కార్యదర్శి వాసవియన్ చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి వాసవియన్ నరసింగ రావు, కార్యక్రమాల అధ్యక్షులు వాసవియన్ శివరామకృష్ణ పాల్గొన్నారు.