ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అవంతి తనయుడు సందీప్

 మధురవాడ--- ప్ర


జాబలం న్యూస్--- తాడేపల్లి లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యాలయంలో ముఖ్యమంత్రిఆద్యక్షతన జరిగినశాశనసభ్యులు, - అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు శాశన మండలి సభ్యులు , జేసియస్ రాష్ట్ర కో ఆర్డినేటర్లు - జిల్లా పార్టీ అధ్యక్షులు - పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు తో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తన తండ్రి మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు తో మర్యాదపూర్వకంగా మూడు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు.ఈ సందర్భంగా జగన్ సందీప్ ని వెన్ను తట్టి ఆశీర్వదించారు.