మధురవాడ--- ప్రజాబలం న్యూస్ ---రాజీవ్ గృహకల్ప, మారికవలస కాలనీ
శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా ఇన్చార్జ్ ము త్తం శెట్టి మహేష్ మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, ప్రారంభించారు.
అన్న సమారాధనలో సుమారు2500 పాల్గొన్నారు.
జీవీఎంసీ 5వ వార్డు మండల జెసిఎస్ కన్వీనర్ పోతిన సురేష్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జె. ఎస్ రెడ్డి, తదితరులకు సన్మానాలు ఈ సందర్భంగా జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పాల్గొన్నారు.

