తిరంగా యాత్ర ర్యాలీ. మోడీ పిలుపు తో సీఎం చంద్రబాబు ఉపసీఎం పవన్ కళ్యాణ్, భాజపా ఏపీ అధ్యక్షరాలు పురందేశ్వరి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపుమేరకు శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు ఆపరేషన్ సింధూర్ కి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు జాతీయ జెండాలతో ‘తిరంగ్ యాత్ర ర్యాలీ జరిగింది.. (ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ9502817542
) ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్,, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా భారతీయజనతాపార్టీ నాయకులు పాల్గొని తిరంగా ర్యాలిని జయప్రదం చేసారు..