ఘనంగా తాళ్లపాక అన్నమాచార్యుల 618 వ జయంతి.. ఋషికొండ, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సింహాచలం సింహాద్రి అప్పన్న టెంపుల్ లలో శ్రీభక్తి సకల దేవత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు చే అన్నమాచార్య కీర్తనలు--దేవస్థానాలలో వైభవంగా సంకీర్తనల విభావరివిశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్; (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)వాగ్గేయకారులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 618 వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ భక్తి సకల దేవత చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ లలిత సప్త స్వరగాన వైభవ కార్యక్రమాన్ని 100మందికి పైగా భక్తులతో రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరల సింహాచలం వరాహ నరసింహ స్వామివారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు.అన్నమాచార్యుల వారు రచించిన కీర్తనలను అత్యంత భక్తి శ్రద్ధలతో రాగయుక్తంగా ఆలపించారు.సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.ఆలయ పరిపాలన అధికారులు,ఈ కార్యక్రమ నిర్వాహకులకు పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో గురువుగారు ఉమశ్రీ గారు వారి శిష్య బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 18వ తారీఖున మరల నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొన వలసినదిగా అభ్యర్థిస్తున్నామని నిర్వాహకులు తెలియచేశారు.
-
Newer

Older