కన్యకా పరమేశ్వరి దేవాలయానికి విరాళాలు వెల్లువ

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి విరాళాలు వెల్లువ.జై వాసవివిశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)    వాసవి క్లబ్ వనిత KCGF వైజాగ్ ఫెమినా వారు నిర్వహించిన గవర్నర్ అఫీషియల్ విజిట్లో భాగంగాఆరిలోవలో వాసవిక్లబ్ ఆరిలోవ మరియు డిస్ట్రిక్ట్ V201 A లోని వాసవి క్లబ్సకలసి సంయుక్తంగా క్రొత్తగానిర్మిస్తున్నశ్రీ వాసవి కన్యక పరమేశ్వరి  దేవాలయమునకు వాస విక్లబ్వనిత KCGF వైజాగ్ ఫెమీనా వారు ఒక లక్షరూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి child క్లబ్ వాసవి ఈక్లబ్ విశ్వపరివార్ కూడా 40 వేల రూపాయలు విరాళంగా ప్రకటించారు.ఈ కార్యక్రమం దసపల్లా ఎక్సిక్యూటివ్ కోర్టు నందుజరగగా ఇందులో గవర్నర్Vn. వంకాయల సాయినిర్మల గారు, కేబినెట్ సెక్రటరీ బివి పద్మావతి, RC వి సజన , RSకళాగారు, ప్రెసిడెంట్    K.పుష్ప, సెక్రటరీ కృష్ణవేణి,DO సావిత్రి గారు పాస్టు ప్రెసిడెంట్ కె. శారద  పాల్గొన్నారు