జై వాసవి.. జై జై వాసవి 🙏
తేదీ 21.09.2026 , సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు
వి 201 ఏ , రీజియన్ 2 జోన్ 2 నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో మాతృప్రేమ వృద్ధాశ్రమం, కప్ప రాడ, విశాఖపట్నం నందు
శ్రీమతి గట్టా కామేశ్వరిగారు *శ్రీరామ* నామం అత్యంత భక్తితో కోటి సార్లు లిఖిత పూర్వక రామకోటి పూర్తి చేసిన శుభ సందర్భంగా,వారి ఆర్థిక సహాయంతో వృద్ధాశ్రమంలోని ఆశ్రయులకు భోజనం సదుపాయం ఏర్పాటు చేయడమైనది.ఈ ఈ కార్యక్రమంలో క్లబ్బు అధ్యక్షులు కే వెంకటరమణమూర్తి , కార్యదర్శి వాసవియన్ చంద్రశేఖర్ గుప్తా, జోన్2 చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు పాల్గొన్నారు.