జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలు.. పూజ్య బాపూజీకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, రీజియన్ టు,జోన్ టు, ఎంవిపి కపుల్స్.

వాసవి క్లబ్
ఇంటర్నేషనల్ వి201 ఏ రీజియన్ టు జోన్ 2 ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి.. జాతిపిత మహాత్మా గాంధీ కి ఘన నివాళులు 

విశాఖపట్నం జిల్లా, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )

జై వాసవి...జై జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 2 జోన్ 2 నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో 
తేదీ 02 .10 .2026 శుక్రవారం ఉదయం 9 గంటలకు 
జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా ఎం వీ పి కాలనీ సెక్టార్ 6 నందు గా ఏ బీ సి 
పార్క్ (గాంధీ పార్క్ )లో గల గాంధీ గారి విగ్రహానికి పుష్ప మాల వేసి ఘన నివాళులు అర్పించిరి.
 ఈ కార్యక్రమానికి ఎం వి పి కపుల్స్ క్లబ్ కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా కోశాధికారి నరసింగ రావు కార్యక్రమాల అధ్యక్షులు వాసవియన్ శివరామకృష్ణ పూర్వాధ్యక్షులు గోవుల నరసింహారావు, పూసర్ల సూర్యారావు, ధర్మరాజు మరియు సభ్యులు పాల్గొన్నారు