ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
ఓం శ్రీ సాయిరాం...
స్వచ్ఛత సే దివ్యత తక్ అను ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి భజన మండలి, ఎండాడ విశాఖపట్నం బాలవికాస్ చిన్నారుల చే ఈ దినం మందిరం లో పరిశుభ్రపరచు కార్యక్రమం చేపట్టిన అనంతరం , మందిరం ప్రహరీ గోడల ముందు శుభ్రపరచి
చిన్నారులు బాలలు,బాలికలు, బాలవికాస్ గురువులు మరియు మహిళా సేవాదళ్ సభ్యులు చే మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మందిరం లో కబోర్డ్స్ శుబ్రపరచటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కన్వీనర్ వెంకట రామకృష్ణారావు, బాలవికాస్ గురువు శ్యామల,పురుష సేవాదళ్ సభ్యులు సూర్యనారాయణ రాజు, తారకేశ్వరరావు, మహిళా సేవాదళ్ సభ్యులు నాగవేణి, సాయి లక్ష్మి, కనకమహాలక్ష్మి,బిందు, గాయత్రి, పాల్గొన్నారు.ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి శత సహస్ర కోటి వందనములు.
జై సాయిరాం....జై జై సాయిరాం.
సదా శ్రీ సత్యసాయి పద సేవలో 💐🙏🙏