రాగి అంబలిపంపిణీ చేసిన 7వవార్డ్ కార్పొరేటర్.
మధురవాడ ప్రజాబలం న్యూస్:
పిలకవానిపాలెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గోరుముద్ద పంపిణీలో భాగంగా వామ్బెకాలనీ పాటశాలలో 7వ వార్డు కార్పొరేటర్ పిళ్ళ మంగమ్మ చేతుల మీదుగా రాగి జావ (అంబలి) పిల్లలకి అందజేశారు.. ఈ కార్యక్రమంలో 7వ వార్డు టిడిపి మహిళా అధ్యక్షురాలు నొడగల భవాని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.