ప్రెస్ నోట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే మానవహారంలో పెద్ద సంఖ్యలో కార్మిక పాల్గొని మోడీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని కోరుతూ శుక్రవారం గురుద్వారా జంక్షన్ జాతీయ రహదారి వద్ద ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా చేశారు.
ఈ ధర్నా నుద్దేశించి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటుకల చేస్తాం లేకుంటే మూసేస్తామని ప్రకటన చేసిన రోజు నుండి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూర్మం పాలెం జంక్షన్ వద్ద దీక్షలు చేపట్టారు దానికి మద్దతుగా శాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం రేపటికి 700 రోజులు పూర్తవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వానికి శరణం లేదని మండిపడ్డారు రాష్ట్రం నుంచి ఎన్నికైన అధికార ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మంత్రులు టీవీలో పేపర్లో ప్రకటనలు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిఘటించే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు ప్రజా ఆస్తులైన విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాంకులో ఎల్ఐసి ఇండియన్ రైల్వే రక్షణ రంగం ఆయిల్ కంపెనీలు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రజాస్త్రను ప్రధాన నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ప్రైవేటు బడా కార్పొరేట్ సంస్థలకు కారు చవక అమ్మకాలకు పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాక నిరుద్యోగాన్ని భారీగా పెంచే విధానాలకు పాల్పడుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద చేపట్టిన నిరాహార దీక్ష 700 రోజులు ఆయన సందర్భంగా ఏప్రిల్ 1 జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వరకు కార్మిక ప్రదర్శన అనంతరం జరిగే మానవహారంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఉక్కు నిర్వాసితులందరికి ఉపాధి కల్పించాలని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావలసిన బొగ్గు ఐరన్ ఓరు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజావగ్రహానికి బిజెపి వైసిపిలు ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించక హెచ్చరించారు ఈ ధర్నాలో రావి కృష్ణ ఎన్ పాపారావు పి రాంబాబు ఎం ఈశ్వరరావు కే అప్పల రెడ్డి తాతారెడ్డి ఓ అప్పారావు ఆర్ మహేష్ సత్తిబాబులు తదితరులు పాల్గొన్నారు..