ఇల్లు కోల్పోయిన మహిళకు ఆర్థిక సహాయం

 గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా,మన తెల్లగా సోదరి అయినటువంటి ప్రభావతి ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది.సదరు ఇంటిని బాగు చేసుకోవడం కోసం మన ఉత్తరాంధ్ర తెలగా నాయకులు శ్రీ పల్లంట్ల వెంకట రామారావు గారు కొంత మొత్తాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ది లక్ష్మీనారాయణ గారు,లంకపల్లి రామారావు (పివిఆర్ )గారు,మాగంటి రవి గారు,అప్పికొండ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.