ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి -వాడపల్లి- శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారందర్శించుకున్న లక్ష 38 వేల మంది పైన భక్తులు..1.9 కోట్ల ఆదాయం... వరుసగా 7 శనివారాలు దర్శించుకుంటున్న భక్తులు.. వడ్డీ వారంతో 8 వారాలు దర్శనం. భక్తులలో కోరిన కోర్కెలు తీరుతున్నాయన్న నమ్మకం.. ప్రతి శనివారం  వాడపల్లికి తీర్థయాత్రగా వెళ్తున్న భక్తులు