16వ రోజు నిరాహార దీక్షలు -- ఆగని రాజబాబు పోరాటం

 16 వ రోజు నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు---- భీమిలి నియోజకవర్గం--- ప్రజాబలం న్యూస్ --- భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో .మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన జీవిత ఆశయంగా , వారికి అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ,స్కీల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసి కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి,ఉపాధి కల్పించి, వారి ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి , అభివృద్ధికి కృషి చేసిన బాబునుఅక్రమ అరెస్టును నిరసిస్తూ భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, తెలుగు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 16 వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పద్మనాభం మండల నాయకులతో మెడలో నల్ల కండువాళ్ళతో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలియజేస్తూ నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, మండల పార్టీ అధ్యక్షులు కోరాడ రమణ గారుపద్మనాభ ఎంపీటీసీ కంటు


బోతు లక్ష్మి, మండల తెలుగు యువత అధ్యక్షులు కాళ్ల సత్యనారాయణ మజ్జి నందీష్, ఆవాల గంగరాజు, రామసింగి సన్యాసిరావు, గేద్ద ప్రసాద్, కంటుబోతు ఎర్రి నాయుడు, రేవిడి సర్పంచ్ అప్పలనాయుడు పెంట సర్పంచ్ పావని వైస్ సర్పంచ్ తాతాజీ వెంకటాపురం సర్పంచ్ కర్రి రమణ,జిల్లా పార్టీ కార్యదర్శి ఆర్ ఏ ఎన్ మూర్తి గారు గంధవరం ఎక్స్ సర్పంచ్ జిత్తాడ గణేష్, నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కంటుబోతు సుమంత్ నాయుడు కనకల అప్పలనాయుడు, కొక్కిరి అప్పన్న, కంచర్ల కామేష్, తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు పద్మనాభం మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు..