పరదేశి పాలెం లో రెండు కోట్ల 42 లక్షలు రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు

 మధురవాడ--- ప్రజాబ


లం న్యూస్-- భీమిలి నియోజకవర్గం: 5వ వార్డు.

పరదేశి పాలెంలో 2 కోట్ల 42 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రి. అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ 5వ వార్డ్ వైసిపి అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో... 

 జీవీఎంసీ Zone 2 జోనల్ కమిషనర్ కనకమాలక్ష్మి 

 మండల జెసిఎస్ ఇంచార్జ్ పోతిన సురేష్ కుమార్.

5వ వార్డు స్థానిక నాయకులు చిన్న, అప్పల రెడ్డి, అప్పారావు, సందక అప్పలరాజు, వెంపాడ అప్పలరాజు, సురేష్ కృష్ణ ,కీలుము అప్పలరాము, 

 జె ఎస్ రెడ్డి, బోర శీను, సూరెడ్డి, కల్లేపల్లి శంకర్రావు, అప్పన్న, వైసిపి మహిళ నేత చెరుకూరు రజిని 

 వివిధ శాఖలకు చెందిన అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.