*శ్రద్ధాంజలి & పరామర్శ* 🕯️🙏
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
*కీర్తి శేషులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు*
కాపు ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన మహానేత. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ...
*ఉత్తరాంధ్ర జిల్లాల తెలగ కుల ఉద్యమ నేత శ్రీ పల్లంట్ల వెంకటరామారావు (పివిఆర్) గారు* ముద్రగడ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఘన నివాళులు అర్పించారు.
*ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:*
వివిధ హోదాల్లో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల తెలగ రాజకీయ నాయకులు, వివిధ గ్రామాల తెలగ సంక్షేమ సంఘం నాయకులు మరియు తెలగ కుల పెద్దలు కూడా పాల్గొని ముద్రగడ గారికి నివాళులు అర్పించారు.
కాపు ఉద్యమానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.
*ఓం శాంతి*
*మీ అభిమాని,*
*పిడుగు శ్రీనివాసరావు,*
*కందివలస.*