భీమిలి నియోజకవర్గం ---ఆనందపురం--- ప్రజా బలం న్యూస్ --- ఆనందపురం పంచాయతీ లో గురువారం తొలిరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జోరుగా సాగింది. జగనన్న పాలనలో వాలంటీర్ సచివాలయం వ్యవస్ద ద్వారా గడప గడపకు పథకాలు ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా నేరుగా అందించడం జరుగుతుందని, మళ్ళీ జగనే రావాలి, అవంతి గెలవాలి అనే నినాదాలు తో అవంతిక అడుగున ఘన స్వాగతం పలికారు.
మహిళలు. ఈ సంద
ర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ లబ్ధిదారులకు ఆయా పథకాల బ్రోచర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు, ఓలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
