సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాసరావు. తనయుడు.శివ సందీప్

 సుబ్రమణ్యం స్వామి కి ప్రత్యేక పూజలు చేసిన--- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు


 మధురవాడ-- ప్రజాబలం న్యూస్--

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాముఖ్య పుణ్యక్షేత్రాలు లో ఒకటైన కృష్ణా జిల్లా మోపిదేవి దేవాలయం లో కొలువైన సుబ్రహ్మణ్యం స్వామి ని, భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు బుధవారందర్శించుకొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితులు మంత్రోచ్చారణ లతోప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులుపొందారు. అవంతి తనయుడు మూడు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు పూజలో పాల్గొన్నారు.