విజయవాడ--- ప్రజా బలం న్యూస్ ---- రాష్ట్ర
విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి
"ఆంద్ర ప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలి" అనే రాష్ట్ర స్థాయి విస్తృత సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు తో పాటు
మూడు జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు పాల్గొన్నారు. అవంతి ఇచ్చినపిలుపు మేరకు భీమిలి నియోజకవర్గం వార్డు కార్పోరేటర్ లు - వార్డు ఇంచార్జ్ లు - వార్డు ప్రెసిడెంట్ లు - మూడు మండలాల యంపిపి లు - జెడ్పిటిసి లు - కార్పొరేషన్ చైర్మన్లు వివిధ పదవుల్లో ఉన్న ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
