షిరిడి సాయిబాబా కు వెండి కుందులు.ప్లేట్లు వితరణ

 మధురవాడ--


ప్రజాబలం న్యూస్ -- పీఎం పాలెం చివర బస్టాప్ ఎల్ ఐ జి హౌసింగ్ కాలనీలో వెలసియున్న శిరిడి సాయిబాబా ఆలయం లో వెండి కుందులు, వెండి ప్లేట్లు,సీనియర్ పాత్రికేయులు ఆంధ్రజ్యోతి విజయకుమార్ పుత్రుడు ఆలయ కమిటీకి అందజేశారు. ఆలయ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, కార్యదర్శి పిన్నింటి రాంబాబు సమక్షంలో వాటిని అందజేసి తమ మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారికి అభినందించిబాబాకు ప్రత్యేకంగా పూజలు చేయించారు.