వృద్ధులకు అన్నదానం.

విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ జీవీఎంసీ- ఏయూటీడీ నిర్వహణలో నడుస్తున్న మహిళలు పురుషుల నిరాశ్రయులైన వసతి గృహమునందు ఆదివారం వయోవృద్ధులకు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ సభ్యులు కీర్తిశేషులు చెరుకు కాసులమ్మ జ్ఞాపకార్థం మనవడు ఉదయ్ , మనవరాలు సాయి లక్ష్మి సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు Vn.ఎ.వి రామకృష్ణారావు, కోశాధికారి Vn చంద్రశేఖర్ గుప్త, క్లబ్ సభ్యులు Vn . సన్యాసయ్య శెట్టి పాల్గొన్నారు..