నూతన వధూవరులను ఆశీర్వదించి, పట్టు వస్త్రాలు సమర్పించిన విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శీను కుమార్తె సిరమ్మ

విజయనగరం నియోజకవర్గంలో విజయనగరం హెల్పింగ్ హాండ్స్ హిజ్రాస్ అస్సోషి యేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వివాహ శుభ కార్యక్రమంలో సీరమ్మ. విజయనగరం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) విజయనగరం శ్రీ విజయసాగర దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయం లో శ్రీ విజయ దుర్గ సంక్షేమ సంఘం హెల్పింగ్ హాండ్స్ హి జ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ కిలారి అప్పన్న కుమార్తె శ్రీ కొండేటి వెంకటరమణ కుమార్తె వివాహ వేడుకల్లో నూతన వధూవరులకు పట్టు వస్త్రాలను సమర్పించి, ఆశీర్వదించిన విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్,వైఎస్ఆర్సిపి విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె శ్రీను సోల్జర్స్ అధ్యక్షరాలు సిరి సహస్ర (సిరమ్మ).. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, సోల్జర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.