కళానగర్లో పార్కు ప్రారంభోత్సవం చేసిన జీవీఎంసీ ఏడవ వార్డ్ కార్పొరేటర్ మంగమ్మ
May 18, 2025
48 లక్షల రూపాయలతో నిధులతో నిర్మాణం చేసి కళానగర్లో పార్కు ప్రారంభోత్సవం చేసిన కార్పొరేటర్ మంగమ్మ.
మధురవాడ,
(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
7వ వార్డు పరిధి కళానగర్ లో నూతన పార్కు జీవీఎంసీ నిధులతో 48లక్షల రూపాయలు తో నిర్మించి 7వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ పిళ్ళా మంగమ్మ , టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు, ప్రారంభం చేశారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7వ వార్డు అభివృద్ధి బాటలో నడుస్తుందని, ప్రాధాన్యత పరంగా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాగోతి శివాజీ, పిల్లా కాంత, పల్లా నాగేశ్వరరావు,
నాగోతి అఖిల్ వాసు, నాగోతి సూరిబాబు,
నరవ చంటి,పిల్లా శ్రీనివాస్ గూడెల నాగేశ్వర్ రావు జీవీఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రాజేష్ శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..