జడివా..నలో దిగ్విజయంగా సత్య సాయి రథయాత్ర
May 20, 2025
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి సేవా సమితి
విశాఖ సిటీ,
(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ. సెల్ నెంబర్9502817542
పీఎం పాలెం( న్యూ వైజాగ్)
ఎం.వి.వి సిటీ ,పీ.ఎం.పాలెం,
మిథిలాపూరి,మధురవాడ.
శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని
దివ్య రథోత్సవం
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో మంగళవారం సంకల్పించి నిర్వహించినటువంటి రథోత్సవం వాతావరణం అనుకూలించినప్పటికీ ని భక్తులు బాలవికాస్ విద్యార్థులు, బాలవికాస్ గురువులు, సేవాదళ్, భజన మండలి, సమన్వయకర్తల సహకారముతో సమయపాలనతో ఎక్కడ ఆలస్యం కాకుండా ఎంతో వైభవపేతంగా జరిగినది. అందరికీ ధన్యవాదములు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు
జిల్లా సేవా సమన్వయకర్తలు
జిల్లా మెడికల్ సమన్వయకర్తలు జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తలు సహకారము ప్రోత్సాహముతో ఘనంగా జరిగింది.
ఇక మీదట కూడా స్వామివారి శత వారోత్సవాలు సంబరాలలో ఎన్నో ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వాటిని కూడా పాల్గొని సహకారం అందించి వారి దివ్య ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తూ.
జై సాయిరాం
సాయి దూత
8500261123