అసిరి తల్లి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు ---- భీమిలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ విజయనగరం జడ్పీ చైర్మన్, చిన్న శీను సోల్జర్స్ అధ్యక్షురాలు, చిన్న శ్రీను ముద్దుల కుమార్తె. సిరి సహస్ర. (సిరమ్మ) -

శ్రీ శ్రీ శ్రీ అసిరి తల్లి అమ్మవారి గ్రామ దేవత పండుగ లో సిరి సహస్ర (సిరమ్మ) శ్రీకాకుళం. లావేరు :- ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ. (సెల్ నెంబర్ 9502817542) శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, ఇజ్జుపేట గ్రామంలో మంగళవా
రం శ్రీ శ్రీ శ్రీ అసిరి తల్లి అమ్మవారి గ్రామ దేవత పండుగ సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వై.యస్.ఆర్.సీ.పీ. జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ )శ్రీ అసిరి తల్లి అమ్మవారును దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.ముందుగా గ్రామ కమిటీ పెద్దలు సిరమ్మకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రాలతో ఆలయ పూజారి సిరమ్మను ఆశీర్వదించారు. సందర్భంగా అసిరమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, చిన్న శ్రీనుసోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.