విశాఖ మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయ oవద్ద మజ్జిగ పంపిణీ చలి వేంద్ర.
May 04, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో చల్లని మజ్జిగ పంపిణీ!
విశాఖపట్నం జిల్లా మధురవాడ: (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
చంద్రంపాలెం జాతర శ్రీదుర్గాలమ్మ ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిమ్మని సంతోష్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు షణ్ముఖ రావు, వెంకట రమణమ్మ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన మజ్జిగను శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు సెక్రటరీ నాగోతి తాతారావు సభ్యులు పోతిన పైడిరాజు, పొట్నూరి హరికృష్ణ, పోతిన రాంబాబు, పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు జాయింట్ సెక్రటరీ బేతా ఆప్పన్న కుమార్, యన్.షణ్మఖరావు, యమ్.నర్సింగరావు,మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి పంపిణీ చేయడం జరిగింది, ఈ మజ్జిగ చలివేంద్ర వారిని పోయే వారికి అందరికీ ఎంతగానో దావతుపడుతుందని ఆలయ కమిటీ పేర్కొంది.