వాసవి క్లబ్ ఎం వి పి కపుల్స్ ఆధ్వర్యంలో వాసవియన్ కాపు గంటి రాజేశ్వరి లక్ష్మణరావు వివాహ వార్షికోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీలో వయోవృద్ధులకు అన్నదానం.
November 07, 2025
జై వాసవి... జై జై వాసవి.💐🙏
విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం,
తేదీ 07- 11- 2025 ఉదయం నిమిషములకు వాసవియన్స్ కాపుగంటి రాజేశ్వరి లక్ష్మణరావు గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా
పెద్ద వాల్తేరు,దలై వారి వీధిలో గల రెడ్ క్రాస్ సొసైటీ లో ఉన్న నిరాశ్రుయులైన వసతి గృహ మందు వయోవృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమంలో క్లబ్బు అధ్యక్షులు వాసవియన్స్ వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, క్లబ్బు సభ్యులు హర గోపాల్ మరియు దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


