వి 201 ఏ విశాఖ జిల్లా వాసవి క్లబ్ జోన్ 2 ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా సింహాచలం గోశాల దారిలో భక్తులకు పులిహార ప్రసాద వితరణ.
January 26, 2026
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి...వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం జిల్లా వి201ఏ, జోన్ 2 వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో
తేదీ 25.01.2026 ఆదివారం ఉదయం 10గంటలకు సూర్య జయంతి ,రథసప్తమి సందర్భంగా సింహాచలం దరి గోశాల వద్ద గల సూర్యనారాయణ స్వామి ఆలయం నకు దర్శనార్థం వచ్చిన భక్తులకు, క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి గారు , క్లబ్ సభ్యులు సురేష్ మరియు శ్రీదేవి లు పులిహోర ప్రసాదం పంపిణీ చేసినారు.
