వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వి 201 ఏ రీజియన్ టు జోన్ 2 వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అల్లిపురం భీమ్ నగర్ లో గల జీవీఎంసీ ఏయూ టీడీ నిర్వహణలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో 87 మంది వయోవృద్ధులకు గ్రంధి సీతారత్నం జ్ఞాపకార్థం ఆమె తనయుడు వాసుదేవా మూర్తి, ఆమె కోడలు లక్ష్మి ఆర్థిక సహాయంతో అన్నదానం.
February 11, 2026
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్,
వి 201 ఏ , రీజియన్ 2, జోన్ 2 వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో తేదీ 11.02.2026 బుధవారం మధ్యాహ్నం అల్లిపురం, భీమ్ నగర్ లో గల జీ. వి.ఎం.సి
ఏ యు టి డి నిర్వహణలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహమందు 87 మంది వయో వృద్ధులకు శ్రీమతి గ్రంధి సీతా రత్నం జ్ఞాపకార్థం కుమారుడు వాసవియన్ గ్రంధి వాసుదేవ మూర్తి ,కోడలు లక్ష్మి ఆర్థిక సహాయంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర గుప్త, జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, పూర్వపు అధ్యక్షులు గోగుల నరసింగ రావు, గ్రంధి కృష్ణారావు, క్లబ్ సభ్యులు నాగవేణి,
కామేశ్వరమ్మ, రాజేష్, రాజ్య రాధిక పాల్గొన్నారు.
-
Newer

Older