ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం, 8,9,10 తరగతి లకు చినగదిలి మండలం. వాడపాలెం లో 120 మంది విద్యార్థిని విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్, కంటి పరీక్షలు, లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లైన్స్ క్లబ్ స్కై పార్క్ ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ సౌజన్యంతో నిర్వహించారు లైన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు డైరెక్టర్ ఏవి రామకృష్ణారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది..
April 21, 2026
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్... లయన్స్ క్లబ్.. స్కై పార్క్, విశాఖపట్నం, ఎండాడ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వాడపాలెం, చినగదిలి మండలం నందు సుమారు 120 మంది విద్యార్థిని, విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ , మరియు వాసన్ ఐ కేర్ సౌజన్యంతో 8,9,10 తరగతుల విద్యార్థిని, విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. కొంతమంది కి అవసరమైన పరీక్షలు నిమిత్తం విశాఖపట్నం క్లబ్ వారికి సూచించుట జరిగినది.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకట ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సీతారామరాజు, సేవా కార్యక్రమాల డైరెక్టర్ వెంకట రామకృష్ణారావు, సభ్యులు భుజంగరావు (బుజ్జి), విజయ్ ప్రకాష్, సూర్యారావు,లక్ష్మణరావు, రఘునాథరావు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణీ లలిత ,పాఠశాల సిబ్బంది, ఐ కేర్ టెక్నీషియన్స్ చంటి,రమేష్ ,లయన్స్ క్లబ్ విశాఖపట్నం టెక్నీషియన్స్ రాజేష్,కుమారి పాల్గొన్నారు.
-
Newer

Older