జీవీఎంసీ పరిధిలో గల మధురవాడ జోన్2 లో వార్డుల విభజన చేసిన తీరు చాలా అభ్యంత క రంగా, లోప బూ యిష్టంగా ఉందని వాటిని సవరణ చేయాలని విశాఖ రూరల్ జనసేన ఉపాధ్యక్షులు ఈ ఎన్ ఎస్ చందర్రావు జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు కు సోమవారం గ్రీవెన్స్ లో వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పదో వార్డ్ పీఎం పాలెం ప్రక్కన ఉన్న వాటిని కలపకుండా ఎక్క డో ఉన్న mvv సిటీ,తదితర ప్రాంతాలను కలిపి విభజన చేశారు ఇది చాలా అన్యాయం నేషనల్ హైవే రోడ్డును సెంటర్ చేసుకుని అటువైపు నుంచి మూడు వార్డులు, ఇటువైపు నుంచి రెండు వార్డులు చేస్తే సరిపోతుందని, పునరాలోచించుకుని సర్దుబాటు చేస్తారని కోరారు.
జీవీఎంసీ 10వ వార్డులో ఎంవివి సిటీ ప్రాంతం కలపడం సరికాదు--విశాఖ రూరల్ జనసేన ఉపాధ్యక్షులు చందర్రావు. కమిషనర్ కు వినతి.
May 18, 2026
భీమిలి నియోజకవర్గం, మధురవాడ జోన్2,---ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)