విశాఖ సిటీ సమితి పరిధి ఎండాడ సత్య సాయిమందిరంలో భక్తులకు నూతనం గా ఏర్పాటు చేసిన టీవీతోపాటు ఏ సీ నీ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేసిన సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు, విశాఖ సిటీ సమితి కన్వీనర్ బి .సాయికుమార్..విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)ఓం శ్రీ సాయిరాం...తేదీ 21.05.2026 గురువారం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, శ్రీ సత్యసాయి భజన మండలి ఎండాడ, ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ప్రతి సోమవారం మరియు గురువారం నామ సంకీర్తన అనంతరం భక్తులు కనులారా స్వామి కదలికలు, స్వామి మాటలు, స్వామి తన నోటి ద్వారా పాడిన భజనలు కనులారా వీక్షించుటకు , వినుటకునూతనంగా ఏర్పాటు చేసిన టెలివిజన్ ( టీవీ), వేసవి కాలంలో నామ సంకీర్తనకు హాజరవు భక్తులుకు మందిరంలో ఎండ వేడిని తట్టుకొలేక ఇబ్బంది పడుతున్న అందరినీ చల్లపరచుటకు ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ ( ఏసీ) సాయంత్రం నామ సంకీర్తన అనంతరము శ్రీ సత్య సాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు , సిటీ సమితి కన్వీనర్ శ్రీ బి సాయికుమార్ విచ్చేసి ప్రారంభించారు..తదనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సంస్థలో సభ్యులు అందరూ కలిసి మెలసి మెలుగుతూ, వివిధ రకములైన సేవలు చేపట్టి మందిరం ను మరింత అభివృద్ధి చెందే విధంగా చేయాలని మందిరం కన్వీనర్ వెంకట రామకృష్ణారావు ను కోరారు.,సిటీ సమితి కన్వీనర్ శ్రీ సాయికుమార్ మాట్లాడుతూ మంచి సంకల్పం ఉంటే ఏ కార్యక్రమం అయిన విజయవంతం అవుతుందని తెలిపినారు.తదనంతరం నిత్యం సేవలు అందిస్తున్న మందిరం సభ్యురాలు సరస్వతి ,శాంతి అనే మహిళకు ఒక అమృత కలిశ ( 20 రకముల వస్తువులు తో కూడిన వంట సామాగ్రి (గ్రోసరీ) బియ్యం తో సహా) అందజేసినారు. ఈ కార్యక్రమంలో మందిరం ఇంచార్జ్ కృష్ణారావు, ఆధ్యాత్మిక ఇంచార్జ్ లు రామచంద్ర రావు,పద్మజ,గ్రూప్ లీడర్ లు అప్పలనాయుడు మాస్టర్,నాగవేణి , బాలవికాస్ ఇంచార్జ్ శ్యామల అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
-
Newer

Older