అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుటుంబ సభ్యులను పరామర్శించిన భీమిలి నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్ చిన్న శ్రీను. విశాఖ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు.

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను .
భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ విశాఖ సిటీ)
 పద్మనాభం మండలం

పద్మనాభం మండలం, సెరికండం గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీ పల్లంటి చిన్నరావు ని పరామర్శించిన విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) 

అనంతరం పద్మనాభం మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ సురాల దేశీ . సతీమణి . అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైస్ జడ్పీ చైర్మన్ శ్రీ సుంకరి గిరిబాబు , ఎంపీపీ శ్రీ కంటుబోతు రాంబాబు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కోరాడ లక్ష్మణ్ , ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..