వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖ జిల్లా జోన్ టు తొలి సమావేశం. జోన్ 2 చైర్పర్సన్ ఏవి రామకృష్ణారావు ఆధ్వర్యంలోవాసవి క్లబ్ ఇంటర్నేషనల్, విశాఖ జిల్లా వి 201 ఏ జోన్ 2 తొలి సమావేశం. ముఖ్య అతిథిగా వాసవియన్ గోల్డెన్ స్టార్ కే సి జి ఎఫ్ టి అమర్నాథ్. జోన్ టు చైర్పర్సన్ ఏవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో తొలి సమావేశం.విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్,విశాఖపట్నం జిల్లా వి 201ఎ – జోన్ 2 తొలి సమావేశం జోన్ చైర్ పర్సన్ వాసవియన్ కపుల్ స్టార్ కేసీజిఎఫ్ ఏవి రామకృష్ణారావ్ ఆధ్వర్యంలో తేదీ 25.06.2026 సాయంత్రం సంపత్ నివాస్ - ఫేకర్ లేఅవుట్*- *వాల్టేర్ అప్ ల్యాండ్స్*లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన*వాసవియన్ గోల్డెన్ స్టార్* *కె సి జి ఎఫ్ ,టి అమర్నాథ్, (ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మల్టిపుల్)* అధ్యక్షతన జోన్ 2 లోని అన్ని క్లబ్ ల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు పాల్గొన్నారు.రీజియన్ 2,జోన్ 2చైర్ పర్సన్ వాసవియన్ వెంకట రామకృష్ణారావు తన జోన్ నివేదికలను ముఖ్యఅతిథిలకు వివరించగా అన్ని క్లబ్ అధ్యక్షులు తమ క్లబ్ కార్యకలాపాలు, అభివృద్ధి నివేదికలను తెలియజేసినారు..సమావేశమును ఉద్దేశించి ముఖ్య అతిథి మాట్లాడుతూ జోన్ చైర్‌పర్సన్ , క్లబ్ అధ్యక్షులు చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు.వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వివిధ ,పథకాల గురించి వివరించి, క్లబ్ పరిపాలన మరియు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయడం వలన క్లబ్బులు ముందంజలో ఉంటాయని , క్లబ్ యొక్క స్థాయి, పేరు ప్రతిష్టలు పెరగాలంటే *వి సి ఐ* సూచించిన *డాన్ టు డెస్క్* *(ఉదయాస్తమన సేవలు)* తప్పనిసరిగా చేయాలని , వాటి ప్రాముఖ్యతను వివరించారు.వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు. సమావేశం విలువైన చర్చలు భవిష్యత్ రూపకల్పనలు , ప్రణాళికలతో విజయవంతంగా ముగిసింది.సమావేశం అనంతరం ముఖ్యఅతిథిఅమర్నాథ్ కి సత్కరించడం జరిగింది.
-
Newer

Older