వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ విశాఖ జిల్లా వి సి ఐ సూచనల మేరకు క్లబ్బులు పలు సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథిగావాసవి క్లబ్ఇంటర్నేషనల్ విశాఖపట్నం జిల్లా వి 201 ఏ రీజియన్ టు లో జూన్ 2 పరిధిలో ఉన్న పలు సేవా క్లబ్బులు వి సి ఐ సూచనల మేరకు డోన్ టు డస్క్ ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఆత్మకూరు సతీష్.విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ (: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ , విశాఖపట్నం జిల్లా, వి 201ఎ, రీజియన్ 2 లో జోన్ 2 పరిధిలో ఉన్న ఎంవిపి కపుల్స్, మేఘాద్రిగడ్డ డైమండ్స్, కంచరపాలెం, వైజాగ్ షావుకార్స్ వివిధ వాసవి క్లబ్బులు వి సి ఐ సూచించిన *డాన్ టు డస్క్* ఉదయాస్తమాన సేవలు క్లబ్బు సభ్యులు చే స్వయంగా నిర్వహింప చేయడానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఆత్మకూరి సతీష్ బరంపురం (ఒడిస్సా) నుండి ముఖ్య అతిథి గా తేదీ 28.06.2026 న విచ్చేసి, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వివి రమణమూర్తి, రీజియన్ 2 చైర్ పర్సన్ తమ్మన మానస, జోన్ న్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావులు కలసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వివిధ ప్రదేశాలలో వివిధ క్లబ్బులకు వెళ్లి క్లబ్బు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారులు , ప్రోగ్రాం కోఆర్డినేటర్లు సభ్యులు సమక్షంలో ఏడు సేవా కార్యక్రమంలో నిర్వహింప చేశారు.. ఈ ఏడు సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్బులకు వీ సీ ఐ నుండి 2,500/- రూపాయలు తిరిగి సేవా కార్యక్రమాలు చేయుటకు గ్రాంట్ వస్తుందని తెలియజేశారు.ఈ ఏడు సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ లు ఎంవిపి కపుల్స్ , వైజాగ్ షావుకార్స్, మేగాద్రి గడ్డ డైమండ్స్ నిర్వహించగా, వాసవి క్లబ్ కంచరపాలెం ఆరు కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఈ దిగువ తెలియజేసిన కార్యక్రమాలు జరిగినవి.*కార్యక్రమం వివరములు**(ఏ)గవర్నమెంట్ హైస్కూల్,రైల్వే న్యూ కాలనీ* ::: *విశాఖపట్నం**(1)స్కూల్ కి సిమెంట్ సోఫా సమర్పణ (2)విద్యార్థులకు సన్మానం(3) వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధికారులకు *విశిష్ట వాలంటీర్ల జాబితా* *అందచేయడం జరిగింది* *(4)భీమ్ నగర్ లో నిరాశ్రయుల ఆశ్రయం నకు *ప్రథమ చికిత్స కిట్* ను *అందజేయడం జరిగింది**(C) (5)వెంకోజీ పాలెం జ్ఞానానంద ఆశ్రమం లో *గో గ్రాసం*అందజేయడం జరిగింది**(D)(6) అల్లిపురం ప్రభుత్వ చికిత్స కేంద్రమునందు రక్త దాతల జాబితాలను*అందజేయడం జరిగింది**(E)(7) ప్రధాన కూడలి అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ దరి బస్టాప్ నందు *హెల్ప్ లైన్ ఫోను నెంబర్ల జాబితాలను, రక్తదాతల డేటాను ఏర్పాటు చేయడమైనది*ఈ యొక్క కార్యక్రమలలో ఎంవిపి కపుల్స్ అధ్యక్షులు వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త కోశాధికారి నర్సింగరావు , ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ , వైజాగ్ షావుకార్స్ క్లబ్ అధ్యక్షులు వనజాదేవి, కోశాధికారి లోకేశ్వరరావు, మేఘాద్రి గడ్డ డైమండ్స్ అధ్యక్షులు పసుమర్తి రాజు, ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి రాంసాగర్, కంచరపాలెం అధ్యక్షులు నాగేశ్వరరావు వివిధ క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమంలు అనంతరం ప్రతి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు ముఖ్య అతిధి సతీష్ గారికి,ప్రోగ్రాం కోఆర్డినేటర్ వివి రమణమూర్తి కి,రీజియన్ చైర్ పర్సన్ తమ్మన మానస గారికి, జోన్ చైర్ పర్సన్ వెంకట రామకృష్ణ కి సత్కరించినారు. తదనంతరం చివరగా ముఖ్యఅతిథిగా వచ్చిన ఆత్మకూరి సతీష్ గారికి రీజియన్ చైర్ పర్సన్, జోన్ చైర్ పర్సన్ లు ప్రముఖ హోటల్లో ఘనంగా సత్కరించినారు.
-
Newer

Older