వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు, ఉచిత నాడి పరీక్ష వైద్య శిబిరం

వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల ఉచిత నాడీ పరీక్ష వైద్య శిబిరం.
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
జూన్ 5 మరియు 6 తేదీలలో డాబా గార్డెన్స్ , రాజరతన్ రెసిడెన్సీ మొదటి అంతస్తులో *మన జిల్లా గవర్నర్ వి. యన్ గోల్డెన్ స్టార్ శ్రేయోభిలాషి వంకాయల సాయి నిర్మల గారు చేతుల మీదుగా శుక్రవారం ఉదయం గం 7.30 ని కి ప్రారంభం అవుతుంది..డా కరణం రామకృష్ణ గారు (మణి కృష్ణ పంచగవ్య పారంపర్య ఆరోగ్య కేంద్రం) నాడీ చూసి అన్నీ రకముల వ్యాధులకు వైద్యం చేయబడును. ముందుగా అపాయింట్మెంట్ మరియు ఇతర వివరాలకు *సూర్య 9848l41411* నంబర్ని సంప్రదించండి. ఈ కార్యక్రమం *క్లబ్ ప్రెసిడెంట్ కందుల సురేష్, కార్యదర్శి గొడవర్తీ శ్రీనివాస్, కోశాధికారి తీగెల రాజేష్ మరియు ఆర్గనైజర్ & పాస్ట్ ప్రెసిడెంట్ కుమార్ గారు* ఆధ్వర్యంలో జరుగుతుంది.