ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన (సేవాదళ్) సమాచార సేకరణ కమిటీలు వేసేందుకు దరఖాస్తులు సేకరణ. విశేష స్పందన. జనసేన పార్టీకి ప్రజలకు స్వచ్ఛంద సేవలు అందించే విధంగా నిస్వార్థపరులు ఎంపిక. ఉత్సాహవంతులైన జనసైనికులకు పిలుపు.-+జనసేన అధినేత పవన్ కళ్యాణ్.