. భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మజ్జి చిన్న శ్రీను. తల్లి కృష్ణవేణమ్మకు ఘన వీడ్కోలు,. అడుగడుగునా జననీరాజనం. తల్లికి తలకొరివి పెట్టిన చిన్న శ్రీను.భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)మజ్జి కృష్ణవేణి గారికి తుది వీడ్కోలు**అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు**విజయనగరం, జూలై 15:*దివంగత *శ్రీమతి మజ్జి కృష్ణవేణి గారి* అంత్యక్రియలు ఈరోజు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల సమక్షంలో విషాద వాతావరణంలో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత *శ్రీ బొత్స సత్యనారాయణ గారు,* మాజీ శాసనసభ సభాపతి *శ్రీ తమ్మినేని సీతారాం గారు,* మాజీ శాసనసభ ఉప సభాపతి *శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు,* మాజీ ఉప ముఖ్యమంత్రి *శ్రీ పిడికి రాజన్న దొర గారు,* మాజీ మంత్రి *శ్రీ అవంతి శ్రీనివాస్ గారు,* మాజీ ఎంపీ *శ్రీమతి బొత్స ఝాన్సీ గారు, శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు,* మాజీ ఎమ్మెల్యే *శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు, శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు, శ్రీ అలజంగి జోగారావు గారు,* ఎమ్మెల్సీ *శ్రీ ఇందుకూరి రఘురాజు గారు* పాల్గొని దివంగత ఆత్మకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు *గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారిని* మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, దివంగత కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ అంత్యక్రియల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత కృష్ణవేణి గారికి తమ చివరి వీడ్కోలు పలికారు.
-
Newer

Older