మధురవాడ. ప్రజాబలం న్యూస్ ఆన్లైన్, సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ..
జై వాసవి. జై జై వాసవి...💐🙏
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వి 201 ఎ, రీజియన్ 2, జోన్ 2,నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో
తేదీ 09.07.2026, బుధవారం, భీమిలి మండలం దొర తోట దగ్గర గల మన కుటుంబం అనాధ ఆశ్రమం నందు గల పిల్లల కోరిక మేరకు క్యారమ్స్ బోర్డ్, ఫైవ్ ఇన్ వన్ ఇండోర్ గేమ్స్ బాక్స్, ఆశ్రమం నందు ఉన్న 35 మంది పిల్లలకు స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవ్వడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో క్లబ్బు (పూర్వ అధ్యక్షులు ) జోన్ చైర్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు, క్లబ్ సభ్యురాలు నాగవేణి , మనవరాలు ఉర్వి సాయి ఇషా పాల్గొన్నారు .