విశాఖశాఖసిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ .. సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వ వి 201 ఎ, రీజియన్ 2, జోన్ 2,నందు గల వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో తేదీ 07.07.2026, మంగళవారం, ఉదయం 7.30 గంటలకు శ్రీమతి వత్తిపల్లి రాధిక గారు జన్మదిన సందర్భంగా వారి కుమారుడు శ్రీధర్ , కోడలు శ్రీమతి సాయి మాత గార్లు సహాయంతో దళాయి వారి వీధి, పెద్ద వాల్తేరు రెడ్ క్రాస్ సొసైటీ లో గల వయోవృద్ధులకు అల్పాహారం ఏర్పాట్లు చెయ్యడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో క్లబ్బు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త, కోశాధికారి నర్సింగరావు, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా మరియు క్లబ్ సభ్యులు సన్యాసి రాజు,రమేష్ బాబు పాల్గొన్నారు .