విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్. (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
ఇంటర్నేషనల్ వారి సూచనల మేరకు
వి సి ఐ వారి క్యాలెండర్ ఈవెంట్స్ లో భాగముగా వాసవి క్లబ్ ఎంవిపి కికపుల్స్ ఆధ్వర్యంలో ఛార్టర్డ్ అకౌంటెంట్స్ డే(ఆడిటర్స్ డే) సందర్భముగా ఈ దినం తేది: *01-07-2026* బుధవారం ఉదయం గం.7.45 ని.లకు క్లబ్ సభ్యులు వాసవియన్ సిల్వర్ * కె సి జి ఎఫ్ గ్రంధి వాసుదేవమూర్తి (సి.ఏ), అసోసియేట్ క్యాబినెట్ కోశాధికారి గారిని వారి గృహ మందు శాలువా తో సత్కరించి పండ్లు స్వీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకటరమణమూర్తి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా కోశాధికారి నర్సింగరావు, జోన్ 2 చైర్ పర్సన్ వెంకట రామకృష్ణారావు , ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివరామకృష్ణ,పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా క్లబ్ సభ్యులు రమేష్ బాబు, సన్యాసిరాజు పాల్గొన్నారు.