*శ్రీ సత్యసాయి సేవా సమితి*
*న్యూ వైజాగ్*( పి యం పాలెం)
విశాఖపట్నం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మెంటల్ హాస్పిటల్*
*నారాయణ సేవా*
*3 డవ ఆదివారం*
*19/07/2026*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భక్తులందరికీ సహకారముతో మానసిక రోగులకు మరియు వారి కుటుంబ సభ్యులు సుమారు 350 మందికి వెజిటబుల్ బిర్యానీ మరియు కూర్మ కుక్ చేసి అందించడమైనది.
ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యముగా స్వీట్
ప్రసాదముగా ఇవ్వడం అయినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ ముఖ్యముగా
*ఎంవివి సాయి సెంటర్*
*కొమ్మాది సాయి సెంటర్*.
*మధురవాడ భజన మండలి*
*మిథిలపురి భజన మండలి*
*పి యం పాలెం సమితి*
భక్తులు పాల్గొన్నారు.
వారికి స్వామి వారి దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ప్రార్ధిస్తూ .
*ముఖ్యం గా సిటీ సమితి భక్తులు కు , వెజిటబుల్ cutting మరియు కిచెన్ సదుపాయం అందించిన భక్తులకు ధన్యవాదములు*.
జై సాయి రామ్.
సాయి దూత
8500261123... (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్, సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )