విశాఖ జిల్లా,వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకార దినోత్సవం.(. ప్రజా బలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)

🙏 జై వాసవీ 🙏

వాసవీక్లబ్స్ ఇంటర్నేషనల్ వారి "క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్" లో భాగంగా "జాతీయ పతాక స్వీకార దినోత్సవం" సందర్భంగా ఈ దినం , అనగా తేదీ 22-07-2026 బుధవారం వాసవీక్లబ్, ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జండా వందనం చేస్తున్న ఫిషరీష్ కాలనీ యందు... జాతీయ జెండా చూపిస్తూ జాతీయ పతాక స్వీకార దినోత్సవం గా గుర్తు చేసుకుంటూ కార్యక్రమము నిర్వహించడమైనది. ఈకార్యక్రమునందు క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి వాసవియన్ చంద్రశేఖర్ గుప్త,పూర్వ అధ్యక్షులు వాసవియన్ గోగుల నరసింగరావు పాల్గొన్నారు .