భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ఇంచార్జి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు డా పంచకర్ల సందీప్ చేతులు మీదగా ఫైయాజ్ ఆధ్వర్యంలో వికాస్ గొర్లె రచించిన పవన్ కళ్యాణ్ అనే నేనుఅను పుస్తకం శుక్రవారం ఎండడా లోగలభీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం లో శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా సందీప్ పంచకర్ల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై ఇటువంటి పుస్తకాలు రాయడం అభినందనియంన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు బి వి కృష్ణయ్య , మహిళా నాయకురాలు ఫాతిమా, 7వార్డు నాయకులు జగ్గుపిల్లి నాని పోతిన సాయి , పేరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
వికాస్ గొర్లి రచించిన- *పవన్ కళ్యాణ్ అను నేను*పేరుతో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన భీమిలి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్,, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య మండలిసభ్యులు డా. పంచకర్ల సందీప్.
July 17, 2026
భీమిలి నియోజకవర్గం (ఎండాడ) విశాఖ సిటీ) ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను పాత.మధురవాడ)