విజయనగరం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కెవిఆర్ ముద్దుల మనమరాలు- హాసితను ఆశీర్వదించిన.... విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త చిన్న శ్రీను.💐ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను🙏 మధురవాడ )విజయనగరం / జామి మండలం. ఆగస్టు 2:విజయనగరంలోని మెట్రో కన్వెన్షన్స్ లో విజయనగరం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీచైర్మన్ కందివెంకటరమణ మాస్టర్ (కూతురు- కుమార్తె ) మనమరాలు జామి సురేష్ వెంకట సౌజన్య దంపతుల ఏకైక కుమార్తె హాసిత రజస్వల శుభకార్యానికి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం పాల్గొని చిన్నారి హాసితను ఆశీర్వదించారు. (చిన్న శ్రీను) ఈ సందర్భంగా చిన్న శ్రీను కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలుసుకుని, చిన్నారులను ఆశీర్వదిస్తూ వారి భవిష్యత్తు ఆయురారోగ్యాలు, విద్యా విజయాలు, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-
Newer

Older