విశాఖ సిటీ,ఎండాడ స్కై పార్క్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, శ్రీ కనక మహాలక్ష్మి మెడికల్ సెంటర్ వారి నిర్వహణలో డాక్టర్ జామి వెంకటరమణ,
(బి ఏ ఎం ఎస్) గారి పర్యవేక్షణలో మారికవలస, రాజీవ్ గృహకల్ప కాలనీ, దుర్గాలమ్మ గుడి ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడమైనది. ఈ మెడికల్ క్యాంపు నందు సుమారు 150 మంది పేషెంట్లకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితముగా ఇవ్వబడినవి. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు హరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సీతారామరాజు, కోశాధికారి విశ్వనాథ శాస్త్రి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రావు , సర్వీస్ కోఆర్డినేటర్ వెంకట రామకృష్ణారావు , క్లబ్ సభ్యులు శ్రీనివాసరావు,బుజ్జి, మాధవరావు,శివప్రసాద్,