తేదీ 28.08.2026 శుక్రవారం ఉదయం 8 గంటల 01 నిమిషమునకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఎంవిపి కాలనీలో గల సెక్టార్ 6 నందు గల శ్రీ సత్య సాయి సేవ సమితి (సిటీ సమితి), (ప్రేమ సదన్) కార్యాలయము మరియు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు విశాఖపట్నం జిల్లా కార్యాలయం, జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు మరియు సిటీ సమితి కన్వీనర్ సాయి కుమార్ లు , పురోహితులు భాస్కర్ శర్మ గారిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని పునః ప్రారంభోత్సవం చేసినారు.ఈ కార్యక్రమంలో వివిధ భజన మండలి కన్వీనర్లు, జిల్లా పదాధికారులు, సిటీ సమితి సభ్యులు పాల్గొన్నారు.
విశాఖ సిటీ ఎంవిపి కాలనీ సెక్టార్ 6 లో ప్రేమ సదన్ మందిరంలో సత్య సాయి సేవ సమితి కార్యాలయం పునః ప్రారంభం.. శ్రీ సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసిన జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు.. పర్యవేక్షణ.ప్రేమ సదన్ కన్వీనర్ సాయికుమార్. భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో💐 వేదమంత్రాలతో శ్రావణ మాస శుక్రవారంప్రత్యేక పూజలు పునః ప్రారంభం💐.
August 28, 2026
ఓం శ్రీ సాయిరాం...